క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్!! అడివి శేష్ బాలీవుడ్ ఎంట్రీ?..
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ త్వరలోనే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో సౌత్‌లోనే కాకుండా నార్త్ ఆడియన్స్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శేష్,...
Continue reading