అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 17 నుంచి 19 వరకు జరగనున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో 100కు పైగా వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించనున్నాయి. జులై 18, 19 తేదీల్లో జరిగే వెండర్ ఎగ్జిబిషన్‌కు సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించారు. టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, ఆభరణాలు, వస్త్రాలు, బీమా, విద్య, ఆర్ట్ అండ్ గ్యాలరీ, పెట్టుబడులు, ఆర్థిక సేవలు తదితర రంగాలకు చెందిన సంస్థలు ఇందులో పాల్గొననున్నాయి. తెలుగు వ్యాపారవేత్తలు, సందర్శకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీఏ నిర్వాహకులు కోరారు.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా జులై 19న అమెరికా రాజకీయాలు, ప్రజా విధానాలపై ప్రత్యేక…
టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఇమ్మిగ్రేషన్ ఫోరం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా అమెరికా వలస…
టీటీఏ మెగా కన్వెన్షన్‌లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు. ఆధ్వాత్మికతకు పెద్దపీట వేశారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్…
టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి బృందం తన ప్రదర్శనతో అలరించనున్నారు. అమెరికాలోని…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన అభిమానులపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్…
ప్రపంచకప్‌లో అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ వస్తున్న ఆరోపణలపై జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ స్పందించాడు. తమ విజయాలను పక్షపాతంతో…