టీటీఏ మెగా కన్వెన్షన్‌లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు. ఆధ్వాత్మికతకు పెద్దపీట వేశారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జులై 17 నుంచి 19 వరకు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) జరగనున్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా జులై 19 ఉదయం 9 గంటల నుంచి శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వేద పండితులు హాజరై కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కళ్యాణంలో పాల్గొనే ఆసక్తి కల వారు టీటీఏ వెబ్సైట్‌లో ఉన్న ప్యాకేజీ వివరాలు చెక్ చేసుకుని రిజిస్టర్ చేయించుకోవచ్చు. తిరుపతి వెళ్లి స్వామి వారి కళ్యాణంలో పాల్గొనే అవకాశం లేక బాధపడుతున్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా జులై 19న అమెరికా రాజకీయాలు, ప్రజా విధానాలపై ప్రత్యేక…
టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఇమ్మిగ్రేషన్ ఫోరం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా అమెరికా వలస…
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 17 నుంచి 19 వరకు జరగనున్న తెలంగాణ అమెరికన్…
టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి బృందం తన ప్రదర్శనతో అలరించనున్నారు. అమెరికాలోని…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన అభిమానులపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్…
ప్రపంచకప్‌లో అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ వస్తున్న ఆరోపణలపై జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ స్పందించాడు. తమ విజయాలను పక్షపాతంతో…