Categories: NRI Updates

టీటీఏ మెగా కన్వెన్షన్‌కు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా

తెలుగు సినీ దిగ్గజ దర్శకుల సందడికి సిద్ధమైన షార్లెట్

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 17 నుంచి 19 వరకు జరగనున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మెగా కన్వెన్షన్‌కు ప్రముఖ సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ (RGV), సందీప్ రెడ్డి వంగా హాజరుకానున్నారు.

భారతీయ సినీ పరిశ్రమలో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు దర్శకులు టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. సినీ రంగానికి సంబంధించిన అనుభవాలు, సృజనాత్మక ప్రయాణం, భవిష్యత్ ప్రాజెక్టులపై అభిమానులతో ముచ్చటించే అవకాశం ఉండనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలో సినీ ప్రముఖులు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాపార సదస్సులు, యువజన, మహిళా, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది తెలుగు ప్రజలు ఈ కన్వెన్షన్‌కు హాజరై తెలుగు సంస్కృతి వైభవాన్ని ఆస్వాదించనున్నారు.

 

 

ManaTV Team

Recent Posts

జానీ మాస్టర్-శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలపై క్లారిటీ..

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో…

7 hours ago

ATA : అమెరికాలో శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం

అమెరికాలో జరగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్–2026లో ఆధ్యాత్మిక వైభవానికి నాంది పలుకుతూ తొలిసారిగా…

7 hours ago

టీటీఏ మెగా కన్వెన్షన్‌లో సందడి చేయనున్న సుమ, రవి, మామ మహేష్.. షార్లెట్‌లో మూడు రోజుల వినోదోత్సవం

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 17 నుంచి 19 వరకు నిర్వహించనున్న తెలంగాణ అమెరికన్…

8 hours ago

‘RAW NTR’ సంస్థతో సంబంధం లేదంటూ జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ క్లారిటీ!!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘RAW NTR’ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని…

10 hours ago

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శృతి హాసన్ ..కుటుంబ సభ్యులు ఎక్కడ?

ప్రముఖ నటి శృతి హాసన్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. చెన్నైలో కొనుగోలు చేసిన కొత్త ఇంట్లోకి…

12 hours ago

విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ ‘ట్రైన్’ .. ఆగస్టులో రిలీజ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, మిస్కిన్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ట్రైన్’. ఈ చిత్రాన్ని ఆగస్టులో థియేటర్లలో…

13 hours ago