టీటీఏ మెగా కన్వెన్షన్ లో ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి ఘన సన్మానం జరిగింది. టీటీఏ బృందం ఆయనను సత్కరించింది. అమెరికాలోని వేలాది మంది తెలుగువారి సమక్షంలో జరిగిన ఈ సన్మానం, కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నవీన్ రెడ్డి మలిపెద్ది సారథ్యంలో టీటీఏ ఎంతో అద్భుతంగా నిర్వహించిందని తెలిపారు.. సమయం చాలా అవుతున్నప్పటికీ, ఓపికగా సంగీత విభావరి కోసం వేచి చూసిన ప్రేక్షకులను ధన్యవాదాలు చెప్పారు. ఈ నేపథ్యంలో వారందరినీ ఆనందపరిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అలాగే ఈ సన్మానం తనకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిందని వెల్లడించారు.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా ఎన్నారై బీఆర్ఎస్ 12వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఎన్నారై బీఆర్ఎస్…
టీటీఏ (తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్) 2026 మెగా కన్వెన్షన్ అమెరికాలోని చార్లెట్ నగరంలో అంగరంగ వైభవంగా సాగింది. ఈ…
అమెరికాలోని చార్లెట్‌లో ఘనంగా నిర్వహించిన టీటీఏ (తెలుగు టైగర్స్ ఆఫ్ అమెరికా) మెగా కన్వెన్షన్-2026 విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా…
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్‌లో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి తన అద్భుత ప్రతిభతో ప్రేక్షకులను…
అమెరికాలోని చార్లెట్ వేదికగా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా…
అమెరికాలోని షార్లెట్ నగరం వేదికగా వైభవంగా జరుగుతున్న 'తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్' (TTA) మెగా కన్వెన్షన్ 2026 వేడుకల్లో…