– ‘పెద్ది’ నుంచి ‘గౌర్నాయుడు’ గ్లింప్స్
– మే 18న ముంబైలో సినిమా ట్రైలర్ లాంచ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘పెద్ది’. తాజాగా ఈ మూవీలోని కీలకమైన గౌర్నాయుడు పాత్రకు సంబంధించిన వీడియో గ్లింప్స్ రిలీజ్ అయింది.
ఈ పవర్‌ఫుల్ పాత్రను కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన గౌర్నాయుడు పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు వీడియోతో మూవీ ప్రమోషన్స్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 18న ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ ను మేకర్స్ గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. అలాగే ఈ నెల 23న భోపాల్ లో ఒక స్పెషల్ ఈవెంట్ లో పాటను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తరువాత, పెద్ది సినిమా జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Ramesh Rallapalli: My Habits, My Discipline #rameshrallapalli #manatv #rameshrallapalli #habits #discipline #successmindset #successhabits #dailyroutine #selfdiscipline…
Sri Lakshmi Devi Idols – New Collection at #srigayatripoojastore #manatvlive #srigayatripoojastore #srilakshmidevi #lakshmideviidols #lakshmidevi #deviidols…
Gold Rate Today: 22K & 24K Prices | August 22 #goldrate #24kgold #22kgold #goldprice #manatvlive…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 22-08-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
ManaTV Network USA’s Leading Telugu Media Network | Available on YuppTV OTT | Trusted by…
IGGA Swara Vaibhavam swaraVaibhavam #igga #manatv swaraVaibhavam #igga #manatv #manatvusa #telugucommunity #teluguevents #telugumusic #teluguculturalprograms #telugunri…