అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా 250వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ట్రంప్ ముఖచిత్రంతో కూడిన కొత్త $1 నాణెం సెప్టెంబర్ 2 నుంచి విడుదలైంది.
నాణెం ముందు భాగంలో ట్రంప్ చిత్రంతో పాటు ‘LIBERTY’, ‘IN GOD WE TRUST’, ‘1776–2026’ అనే పదాలు ఉన్నాయి. వెనుకవైపు అమెరికా అధ్యక్ష ముద్రతో పాటు ఈగిల్, 250 అనే అంకె కనిపిస్తుంది.
ఈ నాణెం బంగారు రంగులో కనిపించినప్పటికీ ఇందులో నిజమైన బంగారం ఉండదు. ప్రధానంగా రాగి, జింక్, మాంగనీస్, నికెల్ మిశ్రమంతో తయారు చేశారు.
ఒక్క నాణెం ముఖ విలువ $1 అయినప్పటికీ.. యూఎస్ మింట్‌లో 25 నాణేల రోల్‌ను $61, 100 నాణేల బ్యాగ్‌ను $154.50కు విక్రయిస్తున్నారు.
అయితే జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రాన్ని అమెరికా కరెన్సీపై ముద్రించడంపై ఇప్పటికే న్యాయపరమైన చర్చలు కూడా కొనసాగుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మిని రాష్ట్ర ప్రణాళికా…
తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని…
టాలీవుడ్‌లో ‘ది ప్యారడైజ్’ మూవీ నుంచి విడుదలైన ‘యేషనాగుల’ పాట దూసుకెళ్తోంది. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే 50 మిలియన్లకు…
నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజువారీ జీవితంలో తప్పనిసరిగా కొనుగోలు చేసే…
మంత్రి కొండా సురేఖపై వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మధ్యాహ్నం వరకు కీలక నిర్ణయం వెలువడే అవకాశం…
న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్లకు…