Find Articles

ఢిల్లీ ఎన్డీఏ కూటమి మీటింగ్‌లో మెరిసిన పవన్ కళ్యాణ్.. ప్రధానమంత్రి మోదీకి స్పెషల్ విషెస్!

ఢిల్లీ ఎన్డీఏ కూటమి మీటింగ్‌లో మెరిసిన పవన్ కళ్యాణ్.. ప్రధానమంత్రి మోదీకి స్పెషల్ విషెస్!

ప్రధానమంత్రి Narendra Modi పదవీకాలం 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘భారత్ మండపం’లో జరిగిన ఎన్డీయే (NDA) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan పాల్గొన్నారు. సందర్భంగా ప్రధానమంత్రికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఎన్డీయే పక్షాల సమావేశానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

ManaTV Team