తమిళనాడు సీఎం విజయ్ నటించిన లాస్ట్ మూవీ ‘జన నాయగన్’. ఈ సినిమా విడుదలపై నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. జులై 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. విదేశాల్లో మాత్రం జులై 24 నుంచి ప్రదర్శించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇటీవలే ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ‘ఏ’ సర్టిఫికెట్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జులై 9న సర్టిఫికేషన్ పూర్తికాగా, సినిమా నిడివి 3 గంటల 3 నిమిషాల 11 సెకన్లుగా నమోదైంది. విడుదలకు ముందు చిత్రంలో 12 మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు సూచించగా, ఆ మార్పులు చేసిన తర్వాతే సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలిసింది.
హెచ్. వినోద్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. విజయ్‌తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ నటుడిగా కనిపించనున్న చివరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర యూనిట్ బిగ్ సర్…
'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్‌తో పరిచయమైన నటి అవిక గోర్ తాజాగా చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ అందరి…
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'ఆర్‌సీ17' సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. 'రంగస్థలం'…
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరం అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్‌కు ముస్తాబవుతోంది.…
ప్రముఖ నటి సమంత జీవితంలో మరో మధుర ఘట్టం చోటుచేసుకుంది. త్వరలో తల్లిగా మారనున్న ఆమెకు కుటుంబ సభ్యులు, అత్యంత…
తెలుగు సినీ దిగ్గజ దర్శకుల సందడికి సిద్ధమైన షార్లెట్ అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై…