న్యూయార్క్/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కీ గౌడ్ సతీమణి కి ప్రమాదం జరిగింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన సతీమణి, ప్రముఖ సీనియర్ డాక్టర్ సుచి యాష్కీ తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే… మధుయాష్కీ గౌడ్, డాక్టర్ సుచి యాష్కీ దంపతుల కుమార్తె డాక్టర్ గగన యాష్కీ అమెరికాలో ఎండీ (MD) కోర్సు సీటు సాధించారు. కుమార్తెను ఉన్నత చదువుల కోసం బోస్టన్‌లోని కాలేజీలో జాయిన్ చేయడానికి ఈ దంపతులు అమెరికా వెళ్లారు. అడ్మిషన్ ప్రక్రియ ముగించుకుని, బోస్టన్ నుండి తిరిగి న్యూయార్క్‌కు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…
కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…
అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 9-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 9-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…