ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీకి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. మాల్డోవా నుంచి నార్వేకు బయలుదేరిన సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అవుతుండగా.. ఓ డ్రోన్ అత్యంత సమీపంలోకి వచ్చినట్లు నార్వే ప్రధాని జోనాస్ స్టోర్ వెల్లడించారు.
విమానం నుంచి డ్రోన్ కాస్త అటూఇటుగా వచ్చినా ఢీకొనే ప్రమాదం ఉండేదని ఆయన తెలిపారు. అయితే డ్రోన్ విమానానికి ఎంత దూరంలోకి వచ్చిందన్న వివరాలను వెల్లడించలేదు.
ఈ ఘటన అనంతరం జెలెన్‌స్కీ తన ప్రయాణాన్ని కొనసాగించారు. అనంతరం ఆయన ప్రయాణిస్తున్న విమానం నార్వే రాజధాని ఓస్లోలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే డ్రోన్ ఎటువైపు నుంచి వచ్చిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
సికింద్రాబాద్ బొల్లారంలోని 20 మద్రాస్ రెజిమెంట్ బెటాలియన్‌లో ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ…
భారతీయ సినీ పరిశ్రమ నుంచి తెరకెక్కుతున్న భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ **‘రాకా’ (Raaka)**పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఐకాన్ స్టార్…
అమరావతి: ఈగోలకు దూరంగా ఉంటూ ప్రజల కోసం పనిచేసి నిజమైన ప్రజా సేవకులుగా నిలవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…
10,000 Police Posts to Be Filled Soon: Minister #naralokesh #policejobs2026 #manatv #NaraLokesh #PoliceRecruitment #PoliceJobs #10KPoliceJobs…
జయాపజయాలను సమానంగా చూడటమే నిజమైన యోగం | భగవద్గీత #bhagavadgita #lordkrishna #manatv #BhagavadGita #LordKrishna #KrishnaTeachings #GitaQuotes #BhagavadGitaQuotes…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-09-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…