Find Articles

Modi: ఫ్రాన్స్ లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం

Modi: ఫ్రాన్స్ లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం

ఫ్రాన్స్‌లోని నీస్ (Nice) నగరంలో జరిగిన ‘భారత్ ఇన్నోవేట్స్ 2026’ (Bharat Innovates 2026) కార్యక్రమాన్ని ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… “భారతదేశ డీఎన్‌ఏ (DNA) లోనే ఇన్నోవేషన్ (ఆవిష్కరణ) ఉంది” అని వ్యాఖ్యానించారు. ప్రపంచ సంక్షేమం, సుస్థిర భవిష్యత్తు కోసమే భారత్ సరికొత్త ఆవిష్కరణలు చేస్తోందని చెప్పారు. భారత్‌లో ప్రస్తుతం 2 లక్షలకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో దేశానికి అపారమైన సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత్ చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని కొనియాడారు.

ManaTV Team