పీపుల్ మీడియా ఫాక్టరీ, రాయల్ బాంక్వెట్ సమర్పణలో, సురేష్ సిస్ట్లా క్రియేటివ్ మీడియా టీం ఆధ్వర్యంలో జరిగిన రామ్ మిరియాలా లైవ్ బ్యాండ్ కాన్సర్ట్ ఒక గ్రాండ్ సక్సెస్ అయ్యింది.ఈ కార్యక్రమానికి కేవలం సాన్ డియాగో నుంచి కాదు, చుట్టుపక్కల సిటీలైన లాస్ ఏంజిలెస్, టెమెక్యులా, పెరిస్, మెనిఫీ వంటి ప్రాంతాల నుంచి, రెండు మూడుగంటల ప్రయాణం చేసి, ఈ దక్షిణ కాలిఫోర్నియా లోనే ప్రత్యేకమైన రామ్ మిరియాలా షో చూసేందుకు వచ్చి, ఈ ఆనందాన్ని ఆస్వాదించారు. నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ వైస్ చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మధు బోడుపాటి , అలాగే ఎగ్జిక్యూటివ్ టీం, లాస్ ఏంజిలస్ నుండి వచ్చి, ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో భాగంగా, నాట్స్ ఎగ్జిక్యూటివ్ టీం వారు సురేష్ సిస్ట్లాను నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్, సౌత్ వెస్ట్ జోన్ కి ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…
కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…
అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 9-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 9-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…