Categories: NRI Updates

హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా ఆలయంలో రెండో కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు

అమెరికాలోని హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో రెండో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

నవంబర్ 16వ తేదీ సోమవారం భక్తుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు మహాన్యాసం నిర్వహించనుండగా.. 6:30 గంటలకు భగవాన్ శ్రీ రామలింగేశ్వర స్వామివారికి విశేష అభిషేకం జరగనుంది.

ఈ పవిత్ర కార్యక్రమాల్లో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని పరమశివుడి దివ్య ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు.

శివనామస్మరణ, ప్రత్యేక పూజలతో కార్తీక మాస ఆధ్యాత్మిక శోభను చాటేందుకు ఆలయంలో ఏర్పాట్లు చేశారు.

ManaTV Team

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1,393 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు అగ్రికల్చర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ASRB) దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఏఆర్…

16 hours ago

సమ్మక్క సాగర్‌కు ఎన్వోసీ ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ సీఎంకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

తెలంగాణలో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమ్మక్క సాగర్ బ్యారేజీకి అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి…

16 hours ago

జైల్లో నా ఆరోగ్యం క్షీణిస్తోంది.. సుప్రీంకోర్టుకు ఇమ్రాన్ ఖాన్ బహిరంగ లేఖ

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో తనకు, తన…

16 hours ago

నదిని శుభ్రం చేస్తూ అనారోగ్యం బారిన పర్యావరణ కార్యకర్త.. చేతులకు ఇన్ఫెక్షన్

మధ్యప్రదేశ్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త బిట్టూ తబాహీ నది శుభ్రత కార్యక్రమంలో అనారోగ్యం బారిన పడ్డారు. అజ్నార్ నదిలో పేరుకుపోయిన…

16 hours ago

అమెరికాలో ‘శివ శంభో స్వయంభో’.. డిసెంబర్ 6న అంగరంగ వైభవంగా మహా ప్రదర్శన

అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఆధ్వర్యంలో ‘శివ శంభో స్వయంభో’ పేరుతో అద్భుతమైన…

18 hours ago

Exclusive Interview with Vivek Rao, Founder & Chairman of The USA Maharaja Club International #Mana

Exclusive Interview with Vivek Rao, Founder & Chairman of The USA Maharaja Club International #Mana…

19 hours ago