MATA కన్వెన్షన్లో నటుడు సుమన్ భావోద్వేగ ప్రసంగం.. తెలుగు ఐక్యతే లక్ష్యమని పిలుపు
అమెరికాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో నిర్వహించిన ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) రెండో మహాసభల్లో ప్రముఖ నటుడు సుమన్ పాల్గొని సంస్థ ఆవిర్భావం వెనుక ఉన్న జ్ఞాపకాలను MANA...
Continue reading