‘ వన్ అండ్ ఓన్లీ పర్సన్’.. క్రికెట్ దిగ్గజం సోబర్స్‌కు కోహ్లీ, సచిన్ నివాళి
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం నెలకొంది. వెస్టిండీస్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఆల్ రౌండర్‌గా పేరుగాంచిన సర్ గార్ఫీల్డ్ సోబర్స్ (89) బార్బడోస్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో క్రీడాలోకమంతా...
Continue reading