ప్రముఖ యూట్యూబర్ నందనను ఆర్‌జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్‌ఔట్ నోటీసులు జారీ అయి ఉండటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అనంతరం నందనను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై గతంలో నందన, ఆమె భర్తపై పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు.
ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న లండన్‌లోని ఓ విలాసవంతమైన పెంట్‌హౌస్ ఇప్పుడు వేలానికి…
తన కెరీర్‌లో నటి త్రిష ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని మాళవిక మోహనన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘పేట’…
ఢిల్లీ శివారు ప్రాంతంలో ప్రముఖ గిటార్ ఆర్టిస్ట్ చోంగ్తమ్ విక్రమ్ సింగ్పై తాగుబోతుల ముఠా దాడి చేసిన ఘటన విషాదంగా…
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో పట్టుదలగా ఉన్నారని ఆయన ప్రత్యేక ప్రతినిధి…
#USMInfra Sandalwood Plantation: A High-Value Farming Opportunity #BusinessOpportunity #manatvlive #USMInfra #SandalwoodPlantation #SandalwoodFarming #Sandalwood #Chandan #Plantation…
Stay Strong Through Hard Times | Bhagavad Gita 2.14 కష్టాల్లో స్థిరంగా ఉండు — భగవద్గీత #manatv…