రష్యా నుంచి డీజిల్ ఎగుమతులు తగ్గడం, అమెరికా నుంచి సరఫరాలు మందగించడంతో యూరప్‌కు డీజిల్ సరఫరాలో భారత్ కీలకంగా మారింది. వోర్టెక్సా నివేదిక ప్రకారం, ఆగస్టులో బాబ్-ఎల్-మండేబ్ మార్గం ద్వారా రోజుకు సుమారు 2 లక్షల బ్యారెళ్ల డీజిల్ యూరప్‌కు చేరింది. ఇది యూరప్ మొత్తం డీజిల్ దిగుమతుల్లో దాదాపు 60 శాతంగా నమోదైంది.
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రిఫైనింగ్ సామర్థ్యం కలిగిన దేశంగా భారత్, దేశీయ అవసరాలకు మించి ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తూ అంతర్జాతీయ మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యా రిఫైనరీలు దెబ్బతినడం వల్ల అక్కడి నుంచి డీజిల్ సరఫరాలు తగ్గాయి.
మరోవైపు, శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో యూరప్‌లో డీజిల్‌కు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో భారత్ నుంచి ఇంధన ఎగుమతులు ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న లండన్‌లోని ఓ విలాసవంతమైన పెంట్‌హౌస్ ఇప్పుడు వేలానికి…
తన కెరీర్‌లో నటి త్రిష ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని మాళవిక మోహనన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘పేట’…
ఢిల్లీ శివారు ప్రాంతంలో ప్రముఖ గిటార్ ఆర్టిస్ట్ చోంగ్తమ్ విక్రమ్ సింగ్పై తాగుబోతుల ముఠా దాడి చేసిన ఘటన విషాదంగా…
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో పట్టుదలగా ఉన్నారని ఆయన ప్రత్యేక ప్రతినిధి…
#USMInfra Sandalwood Plantation: A High-Value Farming Opportunity #BusinessOpportunity #manatvlive #USMInfra #SandalwoodPlantation #SandalwoodFarming #Sandalwood #Chandan #Plantation…
Stay Strong Through Hard Times | Bhagavad Gita 2.14 కష్టాల్లో స్థిరంగా ఉండు — భగవద్గీత #manatv…