టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను పొందిన ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా… బ్రహ్మానందం, శివాజీ, సునీల్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. మురళీ కిశోర్ అబ్బూరు డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. భారీ బడ్జెట్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
ఇప్పటికే విడుదలైన లెనిన్ టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన ఎపిసోడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
అమెరికాలోని జార్జియా రాష్ట్రం, రివర్‌డేల్‌లో ఉన్న హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా (HTA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8 వారాల అష్టలక్ష్మి…
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా నాలుగో మ్యాచ్ ఇవాళ రాత్రి 10:00…
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తోన్న తాజా చిత్రం 'మైసా'. ఈ సినిమా కోసం ఆమె ఒక అరుదైన సాహసం…
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్'. ఈ సినిమా విడుదలకు ఎదురైన ఆటంకాలు తొలగిపోయాయి. ఎన్నోసార్లు…
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్‌తో జరిగిన…