‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ మెగా కన్వెన్షన్ 2026… చార్లెట్ వీధుల్లో టీటీఏ శోభాయాత్ర..
అమెరికాలోని చార్లెట్ నగరం ఒక్కసారిగా తెలుగు సంస్కృతికి వేదికగా మారింది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా నిర్వహించిన శోభాయాత్ర ప్రవాస తెలుగువారిలో అపూర్వమైన ఉత్సాహాన్ని నింపింది....
Continue reading