టీటీఏ మెగా కన్వెన్షన్లో శివారెడ్డి మిమిక్రీ సందడి.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వినోద ప్రదర్శన
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్లో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి తన అద్భుత ప్రతిభతో ప్రేక్షకులను అలరించారు. తనదైన శైలి, చమత్కారమైన కామెడీ టైమింగ్, విభిన్న గొంతుల...
Continue reading