టాలీవుడ్లో విషాదం.. దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూత
టాలీవుడ్ లో తనదైన నటన, అందంతో ‘సోగ్గాడు’గా పేరు తెచ్చుకున్న దివంగత నటుడు శోభన్‌బాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి శాంతకుమారి (86) చెన్నైలో కన్నుమూశారు. కొన్ని రోజులుగా...
Continue reading