ఫ్రిస్కోలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా పవిత్ర ధ్వజస్తంభ ప్రతిష్ఠ
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కోలో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పవిత్ర...
Continue reading