థియేటర్లలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరును కొనసాగిస్తోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ గ్లోబల్ టాప్-10 జాబితాలో చోటు దక్కించుకుంది.
నెట్‌ఫ్లిక్స్ తాజా గ్లోబల్ నాన్-ఇంగ్లీష్ మూవీస్ ర్యాంకింగ్స్‌లో ‘పెద్ది’ ఐదో స్థానంలో నిలిచింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే 1.9 మిలియన్ల వ్యూస్ సాధించిన ఈ సినిమా, భారత్‌లోనూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రల్లో కనిపించారు. థియేటర్లలో రూ.340 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ వేదికపైనా అదే జోరును కొనసాగించడం విశేషం.
ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ‘పెద్ది’ హిందీ వెర్షన్ జూలై 30 నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో ఈ సినిమా మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా జులై 19న అమెరికా రాజకీయాలు, ప్రజా విధానాలపై ప్రత్యేక…
టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఇమ్మిగ్రేషన్ ఫోరం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా అమెరికా వలస…
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 17 నుంచి 19 వరకు జరగనున్న తెలంగాణ అమెరికన్…
టీటీఏ మెగా కన్వెన్షన్‌లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు. ఆధ్వాత్మికతకు పెద్దపీట వేశారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్…
టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి బృందం తన ప్రదర్శనతో అలరించనున్నారు. అమెరికాలోని…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన అభిమానులపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్…