మధు యాష్కీ గౌడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) చైర్‌పర్సన్‌గా నియమితులైన మధు యాష్కీ గౌడ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధు యాష్కీ గౌడ్‌ను కలిసి అభినందించారు....
Continue reading