బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు.. ముగ్గురు సీనియర్ అధికారుల అదుపులోకి?
సికింద్రాబాద్ బొల్లారంలోని 20 మద్రాస్ రెజిమెంట్ బెటాలియన్లో ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది....
Continue reading